-->
ఈ చేపకి రోజూ 20 దంతాలు ఊడి.. మళ్లీ వచ్చేస్తాయి !! వీడియో

ఈ చేపకి రోజూ 20 దంతాలు ఊడి.. మళ్లీ వచ్చేస్తాయి !! వీడియో

Strange Fish

ఇప్పుడు మనం ఓ విచిత్రమైన చేప గురించి తెలుసుకోబోతున్నాం. ఈ చేప పేరు పసిఫిక్ లింగ్‌కాడ్ . ఇది వేటాడటంలో దిట్ట. కండ పట్టుకుంటే… ఊడేదాకా వదలదు. అంతేకాదు ఈ చేపకి మరో ప్రత్యేక కూడా ఉంది. దీనికి రోజూ 20 దంతాలు ఊడి… కొత్తగా 20 దంతాలు వస్తాయి. చూడటానికి చాలా భయంకరంగా కనిపించే ఈ చేపలు కాలిఫోర్నియాలోని నార్త్ పసిఫిక్ సముద్రంలో ఉంటాయి. ఇవి చాలా పెద్దగా పెరుగుతాయి. ఒక్కోటి 5 అడుగుల పొడవుతో, 36 కేజీల బరువు వరకూ పెరుగుతాయి. ఇంత పవర్‌ ఫుల్‌ చేపకు రోజూ పళ్లెందుకు ఊడుతున్నాయనేదనిపై కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు శాస్త్రవేత్తలు. అవేంటో చూద్దాం.

మరిన్ని ఇక్కడ చూడండి:

పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో

Viral Video: సింహంపై హైనాల మంద దాడి !! వీడియో

అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో

Rice Porridge: అన్నం వార్చిన గంజి ఓ దివ్య ఔషధం !! వీడియో

News Watch: నమ్మిన బంటు కు మరో పేరు రోశయ్య.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lxCsDq

0 Response to "ఈ చేపకి రోజూ 20 దంతాలు ఊడి.. మళ్లీ వచ్చేస్తాయి !! వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel