
Rice Porridge: అన్నం వార్చిన గంజి ఓ దివ్య ఔషధం !! వీడియో

చాలా సార్లు మనం ఒక పాత్రలో బియ్యం ఉడికించినప్పుడు, అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని పారబోస్తాము. వీటిని పల్లెటూరి భాషలో గంజి అంటాం. అయితే మన పూర్వీకులు.. ఈ గంజిని కూడా ఆహారంలో భాగం చేసుకునేవారు. ఇప్పటి జనరేషన్‌లో చాలామందికి ఆ విషయం కూడా తెలియదు. ఈ గంజి గురించి ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కూడా దాన్ని మీ డైలీ మెనూలో భాగం చేసుకుంటారు. కాలానుగుణ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ జ్వరం సమయంలో గంజి తాగడం వల్ల డిహైడ్రేషన్ ఉండదు. జ్వరం కూడా తగ్గుతుంది. వేసవిలో గంజి డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో
Viral Video: సింహంపై హైనాల మంద దాడి !! వీడియో
అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3op8aEI
0 Response to "Rice Porridge: అన్నం వార్చిన గంజి ఓ దివ్య ఔషధం !! వీడియో"
Post a Comment