-->
Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..

Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ ..

Baby Monkey

సృష్టిలో తల్లి ప్రేమ వెలకట్టలేనిది. ఎంత కష్టమొచ్చినా తన బిడ్డలను కాపాడుకోవడంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది తల్లి. ఇది కేవలం మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా తమ పిల్లలపై ఎంతో మమకారం కలిగి ఉంటాయి. ఎలాంటి ఆపదలు ఎదురైనా కంటికి రెప్పలా తమ బిడ్డలను కాపాడుకుంటాయి. అయితే ఇక్కడ ఒక హృదయ విదారక ఘటన జరిగింది. అభం శుభం తెలియని తన పసి కూనను వదిలి చిరుతకు ఆహారమైపోయింది ఓ వానరం. తన తల్లిని ఓ చిరుత నోటకరుచుకుని పట్టుకుపోతుంటే ఏం చేయాలో పాలుపోని ఆ చిన్ని వానరం పులి నోట వేలాడుతున్న తల్లిని గట్టిగా పెనవేసుకుపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mhgUvg

0 Response to "Viral Video: చావైనా, బతుకైనా అమ్మతోనే.. కోతి ఫోటో చూసి కంటతడి పెడుతున్న నెటిజెన్స్ .."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel