
Viral Video: బాప్‌రే.. ఒకే చెట్టుకు 40 రకాల పండ్లా..!! వీడియో

సాధారణంగా ఒక చెట్టుకు ఒక రకమైన పండు మాత్రం కాస్తుంది. కాని మీరెప్పుడైనా ఓ చెట్టుకు 40 రకాల పండ్లు కాయడం చూశారా.? ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? నమ్మడానికి ఇది కొంచెం విచిత్రంగా ఉన్నా.. నిజమండీ బాబు.! ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు కాసాయి. ఈ ప్రత్యేకమైన చెట్టును ‘ట్రీ ఆఫ్ 40’ అని అంటారు. దీనికి ప్లం, పైన్, నేరేడు పండు, చెర్రీ, నెక్టరైన్,పీచ్, మామిడి, ద్రాక్ష వంటి అనేక పండ్లు కాస్తాయి. కొంతమంది ప్రజలు దీన్ని అసాధ్యమని పిలిచినా.. అమెరికా నిపుణులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Zs5bBm
0 Response to "Viral Video: బాప్‌రే.. ఒకే చెట్టుకు 40 రకాల పండ్లా..!! వీడియో"
Post a Comment