-->
Viral Video: 14 ఏళ్ల తర్వాత తల్లీ బిడ్డలను కలిపిన ఫేస్‌ బుక్‌.. వీడియో

Viral Video: 14 ఏళ్ల తర్వాత తల్లీ బిడ్డలను కలిపిన ఫేస్‌ బుక్‌.. వీడియో

Daughter Mother Separated

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను కనెక్ట్ చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటి ద్వారా సంవత్సరాల క్రితం విడిపోయిన వ్యక్తులు కూడా దగ్గరవుతున్నారు. ఇది అనేకమార్లు రుజువైంది కూడా. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. అమెరికాలో ఓ బ్యాడ్‌ తండ్రి కారణంగా విడిపోయిన తల్లి, కూతురు ఫేస్‌బుక్‌ ద్వారా 14 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. కుమార్తె తన తల్లి నుంచి విడిపోయినప్పుడు ఆమె వయస్సు 6 సంవత్సరాలు. ఫ్లోరిడాకు చెందిన జాక్వెలిన్ హెర్నాండెజ్ తన ఆరేళ్ల వయసులో తల్లినుంచి తప్పిపోయింది. సోషల్ మీడియా సాయంతో 14 సంవత్సరాల తర్వాత అమెరికా-మెక్సికో సరిహద్దులో ఉంటున్న తన తల్లి ఏంజెలికాను కలుసుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్‌‌కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ..! వీడియో

Acharya Movie : అనుకున్నదానికంటే ముందే మెగాస్టార్ సినిమా.. ‘ఆచార్య’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3u0KdEW

0 Response to "Viral Video: 14 ఏళ్ల తర్వాత తల్లీ బిడ్డలను కలిపిన ఫేస్‌ బుక్‌.. వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel