-->
Silver Price Today: పెరుగుతున్న వెండి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం దిగి వచ్చింది.. ఎంతంటే..

Silver Price Today: పెరుగుతున్న వెండి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం దిగి వచ్చింది.. ఎంతంటే..

Silver Price

Silver Price Today: దేశీయంగా బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధర పెరుగుతోంది. అన్ని ప్రాంతాల్లో ధరలు ఒకేలా లేవు. కొన్ని ప్రాంతాల్లో తగ్గిన ధరల్లో మార్పులు ఉన్నాయి. భారత్‌లో బంగారం లాగే వెండి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశీయంగా కిలో రూ.70 వేలకుపైగా ఉన్న వెండి ధర రోజురోజుకు దిగివస్తోంది. తాజాగా శనివారం ఉదయం ఆరు గంటల సమయానికి దేశంలో కిలో వెండి ధరపై స్వల్పంగా పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.63,600 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, కోల్‌కతాలో రూ.63,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,600 ఉండగా, కేరళలో రూ.67,800 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.63,600 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,800 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, విశాఖపట్నంలో రూ.67,800 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

కాగా, ప్రతి రోజు మార్పులు చోటు చేసుకునే బంగారం, వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగి వస్తున్న పసిడి ధరలు.. పది గ్రాముల గోల్డ్‌ ఎంతంటే..

HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా?.. క్షణాల్లోనే లోన్‌ మంజూరు.. చెక్‌ చేసుకోండిలా!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3yKls08

0 Response to "Silver Price Today: పెరుగుతున్న వెండి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం దిగి వచ్చింది.. ఎంతంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel