
Rum: చలికాలంలో రమ్‌కి క్రేజ్ ఎక్కువ.. మందుబాబులు తెగ లైక్ చేస్తారు.. కారణం ఏంటో తెలుసా..?

Rum: రమ్ గురించి చెప్పే ముందు ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం. చలికాలం రాగానే ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు రమ్ లేదా బ్రాందీని ఎక్కువగా తాగుతారు. పర్వత ప్రాంతాలలో నివసించే ప్రజలు రమ్ తాగడానికి ఇష్టపడుతారు. మార్కెట్‌లో ఆల్కహాల్ చాలా రకాలుగా ఉన్నప్పటికీ చలికాలంలో ప్రజలు రమ్ లేదా బ్రాందీని ఎక్కువగా తాగడానికి మొగ్గు చూపుతారు. దీనికి కారణాలేంటి.. రమ్‌కి సంబంధించిన కొన్నివిషయాలు, దాని తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
రమ్ అనేది జిన్, బ్రాందీ, విస్కీ కలిగి ఉన్న డిస్టిల్డ్ డ్రింక్. రమ్ పులియబెట్టిన చెరకు మొదలైన వాటి నుంచి తయారు చేస్తారు. ఇందులో 40 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. కానీ చాలా ఓవర్‌ప్రూఫ్ రమ్‌లు కూడా ఉంటాయి. ఇందులో అధిక ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది 60 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. రమ్, బ్రాందీ శరీరంలో వేడిని కలిగిస్తాయని అనేక పరిశోధనలలో వెల్లడైంది. కొన్నిసార్లు నవజాత శిశువుకు కూడా తేనెతో కలిపి బ్రాందీని ఇస్తారు. తద్వారా వారు జలుబు నుంచి కోలుకుంటారు. నివేదికల ప్రకారం.. రమ్ తాగడం వల్ల శరీరం వేడెక్కుతుంది అయితే ఇది కొద్దిసేపటి వరకే.
రమ్ ఎలా తయారు చేస్తారు?
చెరకు నుంచి రమ్ తయారు చేస్తారు. దీని కోసం మొదట చెరకురసానికి చక్కెర, మొదలైనవి లెక్కప్రకారం కలుపుతారు. ఈ మిశ్రమాన్ని వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. తర్వాత చల్లబరుస్తారు. ఈ ప్రక్రియ రెండు సార్లు జరుగుతుంది. తరువాత కిణ్వ ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ తయారవుతుంది. దీనిని మళ్లీ వేడి చేస్తారు. తర్వాత ఈ మిశ్రమానికి అనేక రకాల రుచులు, రసాయనాలు కలిపి ప్యాక్ చేస్తారు.
PM Kisan: రైతులకు శుభవార్త.. కొత్త సంవత్సరం రోజున పీఎం కిసాన్ పదో విడత డబ్బులు..
సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి వ్యాక్సిన్ వేసుకోని వ్యక్తులు అక్కడ తిరగడం నిషేధం..
ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే జీతం.. లేదంటే అంతే సంగతులు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3egR45M
0 Response to "Rum: చలికాలంలో రమ్‌కి క్రేజ్ ఎక్కువ.. మందుబాబులు తెగ లైక్ చేస్తారు.. కారణం ఏంటో తెలుసా..?"
Post a Comment