
Horoscope Today: ఈ రాశివారు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.. దూర ప్రయాణాలు..!

Horoscope Today: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో జ్యోతిషులు తెలిపినదాని ప్రకారం.. డిసెంబర్ 10న వివిధ రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం.
మేష రాశి:
మీమీ రంగాలలో అభివృద్ధి చెందేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు.
వృషభ రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవడం మంచిది. కొన్ని సమయాల్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
మిథున రాశి:
కర్కాటక రాశి:
కొన్ని విషయాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహ రాశి:
Baca Juga
కన్య రాశి:
తోటి వారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.
తుల రాశి:
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు తప్పవు.
వృశ్చిక రాశి:
కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి వల్ల మీరు మాట పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి:
ఒక ముఖ్యమైన పనిని చేపడతారు. గోసేవ చేయడం వల్ల మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు.
మకర రాశి:
అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కుంభ రాశి:
మీన రాశి:
విందు, వినోదాల్లో పాల్గొంటారు. అవసరానికి తగినంత డబ్బు చేతికి అందుతుంది. కీలక వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి:
Forgetfulness: ఇది మతిమరుపునకే కాదు.. వివిధ వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంటుంది..?
Before Sleeping: నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లే!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3rMPkJI
0 Response to "Horoscope Today: ఈ రాశివారు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.. దూర ప్రయాణాలు..!"
Post a Comment