
Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్ 11 (శనివారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం
మేష రాశి:
మీమీ రంగాలలో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
వృషభ రాశి:
ఆరోగ్యంపై దృష్టి సారించాలి. మానసిక శక్తి పెంచుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
మిథున రాశి:
కర్కాటక రాశి:
ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహ రాశి:
Baca Juga
కన్య రాశి:
అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. బంధువులతో విబేధాలు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. మనసును ప్రశంతంగా ఉంచుకోవాలి.
తుల రాశి:
ముఖ్యమైన ఓ పనిని పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు.
వృశ్చిక రాశి:
చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గోసేవా చేయడం వల్ల మంచి జరుగుతుంది.
ధనుస్సు రాశి:
మీమీ రంగాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
మకర రాశి:
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.
కుంభ రాశి:
మీన రాశి:
ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పెద్దలను సంప్రదించి కీలక లావాదేవీలు చేయడం మంచిది.
ఇవి కూడా చదవండి:
Tirupati: శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.. రూ. 3 కోట్లు విలువజేసే వరద-కఠి హస్తాల బహుకరణ
Chanakya Niti: మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ENGXRF
0 Response to "Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది"
Post a Comment