
Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..!

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలా మంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 3)న శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి:
ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. అర్థలాభం సూచితం. దుర్గాస్తుతి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి:
ఈ రోజు కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి కనిపిస్తోంది.
మిథున రాశి:
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. ఉద్యోగంలోను, వ్యాపారంలోను మంచి అభివృద్ధి కనిపిస్తోంది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. మీ ధైర్యం, శక్తి రెట్టింపు పెరుగుతుంది.
సింహ రాశి:
Baca Juga
కన్య రాశి:
ఈ రోజు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.
తుల రాశి:
ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే మంచిది. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వబోతున్నట్లయితే, ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇవ్వడం మంచిది.
వృశ్చిక రాశి:
ఈ రోజు మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది.
ధనస్సు రాశి:
ఈ రాశి వారు ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఇప్పుడు సానుకూల ఫలితాలను పొందుతారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. శివనామాన్ని జపించండి.
మకర రాశి:
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి:
మీన రాశి:
ఈ రాశి వారికి అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు. శ్రమ అధికం అవుతుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలుగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. పోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు విజయం సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Gd1bVw
0 Response to "Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..!"
Post a Comment