
Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల..

Gold Price Today: గత కొన్ని రోజుల క్రితం భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు పెరుగుతోంది. వరుసగా పది రోజులుగా బంగారం ధర ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా మంగళవారం దేశంలోని కొన్ని నగరాల్లో బంగారం స్థిరంగా కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల కనిపించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎలా ఉన్నాయో చూడండి..
* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,260 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,560 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,780 గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 47,780 వద్ద ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో గోల్డ్ ధర భారీగా తగ్గింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 100 తగ్గి రూ. 45,290గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 110 తగ్గి.. రూ. 49,400 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,120 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,220 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,120 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,220 గా ఉంది.
* విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 45,120 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,220 గా ఉంది.
* సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం రూ. 45,120 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,220 వద్ద కొనసాగుతోంది.
Viral Video: కుక్క చేసిన పనికి నెటిజన్స్ షాక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Omicron: కరోనా కొత్త వేరియంట్ విలయతాండవం.. ఒమిక్రాన్ తొలి మరణం నమోదు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pU07PB
0 Response to "Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల.."
Post a Comment