-->
కట్నం డబ్బును దేని కోసం ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో

కట్నం డబ్బును దేని కోసం ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో

75 Lakh For Hostel

కాసేపట్లో పెళ్లి అనగా ఓ వధువు తన తండ్రిని కోరిన కోర్కె సోషల్‌మీడియాలో వైరలైంది. కూతురి నిర్ణయం పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన పెళ్లి కోసం తండ్రి కేటాయించిన కట్నం డబ్బు మొత్తాన్ని గర్ల్స్ హాస్టల్ నిర్మాణానికి ఖర్చు చేయాలని ఆమె కోరింది. అందుకు ఆమె తండ్రి ఒప్పుకున్నారు. తన కోరికను అతిథుల ముందు ప్రకటించింది. ఇందుకు తన తండ్రి ఒప్పుకున్నారని తెలిపింది. వెంటనే అతిథులంతా చప్పట్లు కొట్టారు. అదే సమయంలో ఆమె తండ్రి బ్లాంక్ చెక్కును ఆమెకు ఇచ్చారు. అందులో ఎంత అమౌంట్ రాసుకుంటావో రాసుకో అన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: అర్ధరాత్రి అనుకోని అతిధి !! ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే !! వీడియో

దెయ్యానికి పెళ్లి !! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా ?? వీడియో

స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమా తీశారు !! ఓటీటీలో రిలీజ్‌ చేశారు !! వీడియో

KNOW THIS: టైటానిక్‌ ఓడను చూడాలనుకుంటున్నారా ?? ఈ ఆఫర్‌ మీ కోసమే !! వీడియో

అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DBdmtc

Related Posts

0 Response to "కట్నం డబ్బును దేని కోసం ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel