-->
Viral Video: రూ. 5 పెట్టి ప్యాకెట్‌ కొంటే 6 చిప్స్‌ వచ్చాయి !! వైరల్‌ అయిన పోస్ట్‌.. వీడియో

Viral Video: రూ. 5 పెట్టి ప్యాకెట్‌ కొంటే 6 చిప్స్‌ వచ్చాయి !! వైరల్‌ అయిన పోస్ట్‌.. వీడియో

5 Rupees Chips Packet

చిప్ప్‌ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లో తయారు చేసుకునే అవకాశం ఉన్నా.. దుకాణాల్లో దొరికే చిప్స్‌ను కొనుక్కొని తింటుంటారు. ఇలా మార్కెట్లో లభించే చిప్స్‌లో లేస్‌ ఒకటి. నిజానికి ప్యాకెట్ పెద్దగా కనిపించినా అందులో ఉండే చిప్స్‌ సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. తాజాగా ఓ వినియోగదారుడు చిప్స్‌ ప్యాకెట్‌ కొన్నాడు. అది ఓపెన్‌ చేసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. దీంతో ఆ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. ఓ కుర్రాడు లేస్‌ చిప్స్‌ ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. తీరా ప్యాకెట్ ఓపెన్‌ చేసి చూసేసరికి అందులో కేవలం 6 చిప్స్‌ మాత్రమే ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: అర్ధరాత్రి అనుకోని అతిధి !! ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే !! వీడియో

దెయ్యానికి పెళ్లి !! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా ?? వీడియో

స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమా తీశారు !! ఓటీటీలో రిలీజ్‌ చేశారు !! వీడియో

KNOW THIS: టైటానిక్‌ ఓడను చూడాలనుకుంటున్నారా ?? ఈ ఆఫర్‌ మీ కోసమే !! వీడియో

అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Go9Mo7

Related Posts

0 Response to "Viral Video: రూ. 5 పెట్టి ప్యాకెట్‌ కొంటే 6 చిప్స్‌ వచ్చాయి !! వైరల్‌ అయిన పోస్ట్‌.. వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel