-->
Viral Video: పాము పిల్లతో పిల్లి పిల్ల సైయ్యటాలు.. చివరకు ఏమైందంటే.. వీడియో వైరల్

Viral Video: పాము పిల్లతో పిల్లి పిల్ల సైయ్యటాలు.. చివరకు ఏమైందంటే.. వీడియో వైరల్

Cat

Viral Video: నెట్టింటి వైరల్ వీడియోలకు కొదవే లేదు. అక్కడ ఏ చిన్న విషయం జరిగిన అది సెకన్స్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే జంతువులకు సంబందించిన వీడియోలైతే మరీనూ.. జంతువుల వీడియోలో సోషల్ మీడియాలో నిత్యం వందల సంఖ్యలో చక్కర్లు కొడుతుంటాయి. జంతువుల మధ్య సహజంగానే వైరం ఉంటుంది. అయితే కొన్ని జంతువులు వైరం మరిచి స్నేహం చేస్తూ ఓరా అనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమలోనే పాములు కనిపించగానే కుక్కలు, పిల్లులు వంటివి వాటి పై దాడి చేసి చంపేస్తాయి. అయితే ఈ వీడియాలో ఓ పిల్లి మాత్రం పాముతో ఆదుకోవాలని చూసింది చివరకు ఏమైందంటే..

మాములుగా పిల్లులు పాములను చూస్తే వెంటపడతాయి.. వాటి పై దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఇక్కడ ఓ పిల్లిపిల్ల మాత్రం ఆ పాముతో ఆడుకోవాలనుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ పాము పిల్ల పిల్లి కంట పడింది. అంతే దానితో అడ్డుకోవాలని[ఇంచిందనుకుంటా ఆ పామును ఎక్కడికి వెళ్లనివ్వకుండా ఆపింది ఈ పిల్లి. ఆపాము తో కొద్దిసేపు సైయ్యాటలాడింది. ఎంత కదిలించిన ఈ పాము తన వైపు చూడలేదు. ఆ పాము చూడాలని చిత్ర విచిత్ర వేషాలు కూడా వేసింది ఈ పిల్లి అయినా ఆ పాము పిల్లి పిల్ల వైపు చూడనే లేదు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: అందుకే విజయ్ సేతుపతి పై దాడి చేశా.. అసలు విషయం బయట పెట్టిన మహా గాంధీ..

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం

SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3qlqU9t

Related Posts

0 Response to "Viral Video: పాము పిల్లతో పిల్లి పిల్ల సైయ్యటాలు.. చివరకు ఏమైందంటే.. వీడియో వైరల్"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel