-->
పిచ్చోడిలా కనిపిస్తున్నానా.. పూరీ కొడుకుపై డార్లింగ్‌ సీరియస్‌..! వీడియో

పిచ్చోడిలా కనిపిస్తున్నానా.. పూరీ కొడుకుపై డార్లింగ్‌ సీరియస్‌..! వీడియో

Prabhas Fire On Akash Puri

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడిపేస్తున్నారు.. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.. ఇక ప్రభాస్ వ్యక్తిత్వం.. షూటింగ్ సెట్‍లో ప్రభాస్ ఎలా ఉంటాడో ఇప్పటికే పలువురు స్టార్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ వీళ్లుప్రభాస్‏కు కూడా కోపం తెప్పించారు.. దాంతో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పై ప్రభాస్ సీరియస్ అయ్యారు. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ ఫైర్ అయ్యారు. ఇంతకీ ప్రభాస్ అంతగా సీరియస్ కావడానికి కారణమేంటీ ? పూరీ తనయుడిపై డార్లింగ్ ఎందుకు ఫైర్ అయ్యారో తెలుసుకుందామా..మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ ప్రస్తుతం రొమాంటిక్ సినిమా చేస్తున్నారు. ఇందులో కేతికా శర్మ హీరోయిన్‎గా నటిస్తుండగా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

శంకర్‌ మూవీలో చరణ్‌ మూవీలో పవర్‌ఫుల్‌ విలన్‌.. ఎవరంటే..!

Viral Video: ఒకే నెలలో, ఒకే తేదీలో పుట్టిన ముగ్గురు సిస్టర్స్‌.. ఎలా..? వీడియో

Viral Video: జాక్‌పాట్‌ కొట్టిన ఉబర్‌ డ్రైవర్‌..! అతని ఆనందానికి అవధులు లేవు.. వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3wegQjp

0 Response to "పిచ్చోడిలా కనిపిస్తున్నానా.. పూరీ కొడుకుపై డార్లింగ్‌ సీరియస్‌..! వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel