-->
TMC Recruitment: టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే..

TMC Recruitment: టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే..

Tmc Jobs

TMC Recruitment 2021: టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ)కి చెందిన అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నవీ ముంబయిలో ఉన్న ఈ సంస్థలో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిఫిక్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఫిజిసిస్ట్‌, నర్సు, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, కో ఆర్డినేటర్‌, సబ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 12-11-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Tomato: సిరులు కురిపిస్తున్న టమోట.. ఇప్పుడు రైతుల కళ్లలో ఆనందం..

KL Rahul: కేఎల్ రాహుల్ ఔట్‌పై వివాదం.. అంపైర్ నిద్రపోతున్నాడా?.. మండిపడుతున్న నెటిజన్స్

Post office Schemes: మీకు తెలుసా? ఇప్పుడు పోస్టాఫీస్ ఖాతాదారులు ఇంట్లోంచే ఈ సేవలు పొందవచ్చు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3b98UGC

0 Response to "TMC Recruitment: టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel