-->
జట్టు పెరగడం లేదని బాధపడకండి.. ఇలా చేయండి! వీడియో

జట్టు పెరగడం లేదని బాధపడకండి.. ఇలా చేయండి! వీడియో

Hair Fall

ఈరోజుల్లో హెయిర్‌ ఫాల్‌ అందరికీ సర్వసాధారణమైపోయింది. కారణాలేవైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హెయిర్‌ ఫాల్‌ని తగ్గించుకోవచ్చు.. ఒక్క హెయిర్‌ ఫాల్‌ మాత్రమే కాదు.. జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలకు దివ్య ఔషధం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రోజ్మేరీ.. ఇది ఒక మూలిక. దీనిని అనేక విదేశీ వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తుంటారు. అలాగే రోజ్మేరీ నూనెను అరోమాథెరపీకి కూడా ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు బాగా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఈ నూనె జుట్టు రాలడం కూడా తగ్గించగలదు. జుట్టుకు సంబంధించిన ప్రతీ సమస్యను తొలగించడానికి మీరు ఈ నూనెను నిర్భయంగా ఉపయోగించవచ్చు. అయితే ఈ ఆయిల్‌ను ఎలా వాడాలి అంటే..

 

మరిన్ని ఇక్కడ చూడండి: CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

Viral Video: మనుషులు స్వార్థంతో ముప్పును కొని తెచ్చుకుంటున్నారు.. ఎందుకో వీడియో చూస్తే తెలిస్తుంది..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mBmdVB

Related Posts

0 Response to "జట్టు పెరగడం లేదని బాధపడకండి.. ఇలా చేయండి! వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel