-->
Bigg Boss 5 Telugu: నామినేషన్ ప్రక్రియలో సరికొత్త రికార్డ్.. షణ్ముఖ్‌కే దక్కిన ఘనత..

Bigg Boss 5 Telugu: నామినేషన్ ప్రక్రియలో సరికొత్త రికార్డ్.. షణ్ముఖ్‌కే దక్కిన ఘనత..

shanmukh

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో ఎప్పటిలానే సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఆదివారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో.. ప్రస్తుతం హౌస్‌లో 15మంది ఉన్నారు. మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడోవారం లహరి ఎలిమినేట్ కాగా రీసెంట్‌గా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌తో బిగ్ బాస్ సీజన్ 30ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఇక నిన్నటి నామినేషన్ ప్రక్రియలో.. ఈ సారి నామినేషన్ ప్రక్రియలో ఒకొక్కరు ఇద్దరినీ నామినేట్ చేయాలనీ చెప్పాడు బిగ్ బాస్.దాంతో జెస్సీ .. యాంకర్ రవి- లోబోలను నామినేట్ చేయగా.. సన్నీ.. షణ్ముఖ్- ప్రియలను, విశ్వ.. జెస్సీ- షణ్ముఖ్ జస్వంత్‌లను, కాజల్.. యాంకర్ రవి-సన్నీ, లోబో.. మానస్- షణ్ముఖ్  ,  ప్రియాంక.. హమీదా-లోబో నామినేట్ చేశారు. అలాగే.. సిరి.. యాంకర్ రవి- హమీదా, యాంకర్ రవి.. జెస్సీ-షణ్ముఖ్ జస్వంత్‌‌‌లను నామినేట్ చేశాడు. ఇక ఆనీ మాస్టర్.. యాంకర్ రవి- విశ్వ, షణ్ముఖ్ జస్వంత్.. విశ్వ- మానస్‌,  హమీదా.. ప్రియ- షణ్ముఖ్ జస్వంత్, శ్వేతా.. మానస్- కాజల్,  ప్రియ.. షణ్ముఖ్ జస్వంత్- సన్నీ, మానస్.. జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్‌,  శ్రీరామ్.. జెస్సీ- షణ్ముఖ్ జస్వంత్‌లను నామినేట్ చేశారు.

ఈ నామినేషన్ ప్రక్రియలో మునుపెన్నడు లేనివిధంగా షణ్ముఖ్‌ను ఏకంగా ఎనిమిది మంది నామినేట్ చేశారు. సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ అందరు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడంతో షణ్ముఖ్ కాస్త ఫీల్ అయ్యాడు..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు

Shraddha Srinath: టాలెంటెడ్ హీరోయిన్ స్టైలిష్ ఫొటోస్.. ‘శ్రద్ధా శ్రీనాథ్‌’ వయ్యారాలపై ఓ లుక్కేయండి..

Vidya Balan: నాలుగు పదుల వయసులోనూ అందాలతో మతిపోగెటేస్తున్న ‘విద్యాబాలన్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్.

Mumbai Drugs: మత్తు మాటున దాగిన మర్మాలెన్నో.. డ్రగ్స్‌ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. ఎన్సీబీ కస్టడీకి ఆర్యన్‌!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3D8Pm0X

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: నామినేషన్ ప్రక్రియలో సరికొత్త రికార్డ్.. షణ్ముఖ్‌కే దక్కిన ఘనత.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel