
Viral Photo: ఈ ఫొటోలో ఓ పిల్లి దాగి ఉంది.. గుర్తించగలరా.? అంత సులభమైతే కాదండోయ్..

Viral Photo: పజిల్ గేమ్స్ ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. మెదడుకు మేతలా, ఆలోచన శక్తిని పెంచేలా ఉంటాయి. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోల్లో దాగి ఉన్న జంతువులను గుర్తించండంటూ సవాళ్లు విసురుతున్నారు. నెటిజన్లు కూడా ఈ ఫొటోలకు తెగ అట్రాక్ట్ అవుతున్నారు. చాలెంజింగ్ స్వీకరిస్తూ మరీ ఫొటోల్లోని జంతువులను గుర్తించేందుకు పోటీపడుతున్నారు. తాజాగా ఇలాంటి మరో పజిల్ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే..
పైన ఫొటోలో చెట్ల దుంగలు కనిపిస్తున్నాయి కదూ.! అయితే ఈ దుంగల్లో ఓ పిల్లి విశ్రాంతి తీసుకుంటోంది. ఆ కర్రల రంగులోనే కలిసిపోయిన ఓ పిల్లి దాగి ఉంది. మీకూ ఆ పిల్లి కనిపిస్తుందేమో ఓ సారి ట్రై చేయండి. ఏంటీ ఎంత ట్రై చేసినా పిల్లి కనిపించడం లేదా. అయితే కింద ఉన్న ఫొటోను చూడండి విశ్రాంతి తీసుకుంటున్న ఆ మార్జాలం కనిపించింది కదూ. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేసి వారికి ఛాలెంజ్ విసరండి.
వీకెండ్ పార్టీలో స్టార్ హీరోయిన్స్ రచ్చ.. ఒకే ఫ్రేమ్‌లో సమంత.. కీర్తి.. త్రిష.. గులాబీలతో ఫోజులు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3koYQOT
0 Response to "Viral Photo: ఈ ఫొటోలో ఓ పిల్లి దాగి ఉంది.. గుర్తించగలరా.? అంత సులభమైతే కాదండోయ్.."
Post a Comment