-->
Pawan Kalyan: మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి ట్వీట్‌ చేశారు. ప్రజలు మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సంక్షేమం అస్సలే కాదు.. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’ అంటూ పేర్కొన్నారు.

నిన్న పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రంలో దూమారం రేపుతోంది. పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మెలా ఉన్నాయని పేర్కొన్నారు.

 

ఇవీ కూడా చదవండి:

PM Modi: నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని మోదీ

Perni Nani: ఏపీలోనే నిర్మాతలకు ఎక్కువ షేర్‌.. జనసేన అధినేత పవన్‌కు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zEgz9r

Related Posts

0 Response to "Pawan Kalyan: మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు: పవన్‌ కల్యాణ్‌"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel