-->
Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. తగ్గిన సిల్వర్ రేట్.. ఈ రోజు ధరలు ఇలా ఉన్నాయి..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. తగ్గిన సిల్వర్ రేట్.. ఈ రోజు ధరలు ఇలా ఉన్నాయి..

Silver Price

Silver Price Today: బంగారం, వెండి ధరలు రెండు ఒకేసారి తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా గురువారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్స్‌ భారీగా పడిపోయాయి. కిలో వెండిపై కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ. 700 వరకు పతనమయ్యాయి. ఈరోజు దేశంలోని పలు నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండిపై గురువారం రూ. 600 తగ్గి.. రూ. 60,900 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో గురువారం కిలో వెండి ధర రూ. 60,900 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం కిలో వెండి ధర రూ. 64,600 గా నమోదైంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు కిలో వెండి ధర రూ. 60,900 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో కూడా వెండి ధర తగ్గుముఖం పట్టింది. ఇక్కడ గురువారం కిలో వెండి ధర రూ. 64,600 గా ఉంది.

* విజయవాడలో కిలో వెండి ధర రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.

* సాగర నగరం విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 64,600 గా నమోదైంది.

Also Read: Kriti Sanon: కృతి సనన్‌ మెస్మరైజింగ్ పిక్స్.. సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్

PRC Meeting: తెగని పీఆర్‌సీ పంచాయితీ.. పట్టువీడని ఉద్యోగ సంఘాలు.. రేపు కూడా చర్చలు..

Side Effects of Amla: ఈ వ్యక్తులు ఉసిరికాయలను అస్సలు తినకూడదట.. ఎందుకో తెలుసుకోండి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3p0yfKC

0 Response to "Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. తగ్గిన సిల్వర్ రేట్.. ఈ రోజు ధరలు ఇలా ఉన్నాయి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel