-->
Oneplus Mobile: వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. భారీగా తగ్గింపు..!

Oneplus Mobile: వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. భారీగా తగ్గింపు..!

Oneplus

Oneplus Mobile: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు వినియోగదారుల కోసం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటాయి. తాజాగా అమెజాన్‌ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. Oneplus 9 pro, Oneplus nord ce 5gపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఫోన్లు ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేసినట్లయితే రూ.8వేల వరకు తక్షణ డిస్కౌంట్‌ అందించనుంది. ఇక Oneplus nord ce 5g స్మార్ట్‌ఫోన్‌పై రూ.1500 తగ్గింపు అందించనుంది. వీటితో పాటు కొనుగోలుదారులు రూ.5 వేల అమెజాన్‌ కూపన్‌ కూడా అందుకుంటారు. ఈ ఆఫర్‌ అమెజాన్‌లోనే కాకుండా వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు కార్డు, ఈఎంఐలపై కూడా తక్షణ డిస్కౌంట్‌ను కూడా అందించనుంది. అమెజాన్‌ అందిస్తున్న కూపన్‌ కోడ్‌తో రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు తగ్గనుంది.

ఇక వన్‌ప్లస్‌ 9డీల్‌ ప్రో స్మార్ట్‌ఫోన్‌పై ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్‌ అందిస్తోంది. ఈఎంఐ లావాదేవీలపై రూ.8 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది అమెజాన్‌. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ కూపన్‌ కోడ్‌ అందిస్తోంది. ఇందులో రూ.5 వేల నుంచి రూ.13 వరకు తగ్గనుంది. అలాగే వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ5జీ డీల్‌పై రూ.1500 వరకు తగ్గింపు అందించనుంది.

ఇలా వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. తక్కువ ధరల్లో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Blue Color Aadhaar: బ్లూ కలర్‌ ఆధార్‌ కార్డు గురించి తెలుసా..? ఇది ఎవరికి జారీ చేస్తారు..?

Income Tax: ఈ ఆదాయాలపై మీరు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.. అవి ఏంటో తెలుసా..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31JYA6H

Related Posts

0 Response to "Oneplus Mobile: వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. భారీగా తగ్గింపు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel