
Horoscope Today: ఈ రాశివారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. ఇతరుల నుంచి ప్రశంసలు

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్ 8 (బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి:
కొన్ని వ్యవహారాలలో ప్రశంసలు అందుకుంటారు. ఆలోచనతో ముందుకు సాగాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది.
వృషభ రాశి:
ఏదైనా విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మిథున రాశి:
కర్కాటక రాశి:
అధికారుల సహాయం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల ఆశీర్వాదంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.
సింహ రాశి:
Baca Juga
కన్య రాశి:
బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో ఒక శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
తుల రాశి:
కీలక విషయాలలో పెద్దల సహకారం తీసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి:
మంచి ఆలోచనలతో పనులు ప్రారంభిస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధించి తీరుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు రాశి:
మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. మీ ఆలోచనలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.
మకర రాశి:
శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టే పనులు పూర్తి చేస్తారు.
కుంభ రాశి:
మీన రాశి:
చేపట్టే పనులలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది.
ఇవి కూడా చదవండి:
Feet Touching Rules : ఒకరి పాదాలను తాకేటప్పుడు ఈ ఐదు విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..
Sabarimala: శబరిమలకు భక్తుల తాకిడి.. భారీవర్షాల నేపధ్యంలో ఇబ్బందులు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3duBdAn
0 Response to "Horoscope Today: ఈ రాశివారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. ఇతరుల నుంచి ప్రశంసలు"
Post a Comment