-->
బిడ్డ పుట్టాలని సైకిల్‌ తొక్కింది !! అంతే చివరికి ?? వీడియో

బిడ్డ పుట్టాలని సైకిల్‌ తొక్కింది !! అంతే చివరికి ?? వీడియో

Cycle Ride

డెలివరీ కోసం సైకిల్‌ మీద హాస్పిటల్‌కు వెళ్లడం ఎవరినైనా చూశారా మీరు.. అదీ గర్భిణీయే సైకిల్‌ తొక్కుకుంటూ… ఏం తమాషాగా ఉందా… గర్భిణీ సైకిల్‌ తొక్కుతూ హాస్పిటల్‌కి వెళ్లడమేంటి అంటూ కోప్పడకండి… ఇది నిజం న్యూజిలాండ్‌లో ఓ మహిళ సాధారణ మహిళ కూడా కాదండోయ్‌ ఒక ఎంపీ ప్రసవం కోసం హాస్పిటల్‌కి సైకిల్‌ మీద హాస్పిటల్‌కి వెళ్లింది.. ఆ తర్వాత ఏం జరగిందంటే… న్యూజిలాండ్‌కు చెందిన పార్లమెంటు సభ్యురాలు ప్రసవం కోసం ఆస్పత్రికి సైకిల్‌పైన వెళ్లి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ఈమె ఇలా వెళ్లడం ఇదే మొదటిసారి కాదండోయ్‌.. ఆమె మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే హాస్పిటల్‌కు వెళ్లారట.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: వెరైటీ వెడ్డింగ్‌ కార్డ్‌ !! చదవాల్సిందే !! వీడియో

ఏటీఎంలో అలారం మోగింది !! అయినా ఆ దొంగకు వినిపించలేదు !! వీడియో

సర్జరీతో ముఖం పాడు చేసుకున్న స్టార్‌ హీరోయిన్ !! వీడియో

ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో

Malala Yousafzai: డిగ్రీ పూర్తి చేసిన నోబెల్‌ గ్రహీత !! ఫోటోలు వైరల్‌

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DECRtU

Related Posts

0 Response to "బిడ్డ పుట్టాలని సైకిల్‌ తొక్కింది !! అంతే చివరికి ?? వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel