-->
తాళికట్టు శుభవేళ ఆగలేని వరుడు !! మంత్రాలు చదువుతూ స్టెప్స్‌ వేసిన పంతులు!! వీడియో

తాళికట్టు శుభవేళ ఆగలేని వరుడు !! మంత్రాలు చదువుతూ స్టెప్స్‌ వేసిన పంతులు!! వీడియో

Marriage

పెళ్లంటేనే ఆ ఇంట్లో ఓ పండగలాంటిది..అలాంటి పెళ్లిసందడి ఇటీవల కాలంలో మరింత కొత్త పుంతలు తొక్కుతోంది..పెళ్లిలలో వధూవరులు, బంధుమిత్రుల సందడి, ఆటపాటలు కామన్‌గా మారిపోయాయి…సందర్భాన్ని బట్టి వధూవరులు కూడా డ్యాన్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెళ్లి వేడుకలోనూ వరుడు చేసిన పని అందరినీ తెగ నవ్వించేసింది..చూస్తున్నారుగా..పెళ్లి కొడుకు జోష్ మామాలుగా లేదండోయ్.. పెళ్లి మండపంలోనే అబ్బాయి స్టెప్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పెళ్లి కూతురు వద్దంటూ అతన్ని వారించింది. కానీ పక్కనే వినిపిస్తోన్న భోజ్‌పురి పాట, మ్యూజిక్‌కు పెళ్లి కొడుకు మండపంలో కూర్చొనే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు.



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3eAcZVH

0 Response to "తాళికట్టు శుభవేళ ఆగలేని వరుడు !! మంత్రాలు చదువుతూ స్టెప్స్‌ వేసిన పంతులు!! వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel