
Weddings: గోవాలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారా?.. విలువైన సమాచారం మీకోసమే..!

Weddings: ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు తమ వివాహాన్ని చాలా గ్రాండ్‌గా, డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్‌లలో, మంచి మంచి ప్రాంతాలను పెళ్లి చేసుకునేందుకు వేదికలుగా ఎంచుకుంటున్నారు. ఫలితంగా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ మరింత ఊపందుకుంది. ఇందులోనూ బీచ్ వెడ్డింగ్‌ల పట్ల జనాలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా మీ వివాహాన్ని బీచ్‌లో చేసుకుంటున్నారా? అయితే, ఇప్పుడు మనం బీచ్ వెడ్డింగ్ కోసం అద్భుతమైన, అనువైన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
గోవాలో బీచ్ మ్యారేజ్..
టూరిస్ట్ స్పాట్‌కు పెట్టింది పేరు గోవా. విదేశాల నుంచి సైతం పర్యాటకులు గోవాకు వస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే, గోవా మంచి పర్యాటక ప్రాంతమే కాదు. మంచి వెడ్డింగ్ స్పాట్ కూడా. గోవాలో బీచ్‌లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందమైన సముద్రం ముంగిట వివాహాలు చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు. అందుకే.. చాలా మంది గోవా బీచ్‌లో వెడ్డింగ్ ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా మీ పెళ్లిని ఇలాగే చేసుకోవాలనుకుంటే గోవా బీచ్ సరైన ఎంపిక అని చెప్పొచ్చు.
గోవా మారియట్ రిసార్ట్ & స్పా..
ఈ స్టార్ హోటల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ప్రసిద్ధి. గోవా బీచ్ వెంట ఉండే ఈ హోటల్‌లో మ్యారేజీ అంటే అదుర్స్ అనే చెప్పాలి. అద్భుతమైన ప్లాన్స్‌తో మ్యారేజ్‌ని వండర్ ఫుల్‌గా చేస్తారు హోటల్ నిర్వాహకులు.
లీలా గోవా..
గ్రాండ్ హయత్ గోవా..
ఇది విలాసవంతమైన హోటల్. ఇందులోనూ పెళ్లిళ్లుగా ఘనంగా నిర్వహిస్తారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా డిఫరెంట్‌గా ప్లాన్ చేసి మ్యారేజ్‌ని లైఫ్‌టైమ్ మెమరీగా మార్చేస్తారు.
లలిత్ గోల్ఫ్ & స్పా రిసార్ట్ గోవా..
Baca Juga
వెస్టిన్ గోవా..
డెస్టినేషన్ వెడ్డింగ్ విషయంలో వెస్టిన్ గోవా మొదటి ప్లేస్ అని చెప్పాలి. ఈ హోటల్‌లో 400 మంది అతిథులు హాజరవ్వవచ్చు. అద్భుతమైన సౌకర్యాలతో విలాసవంతంగా ఉంటుంది.
Also read:
Viral Video: ఫోన్ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో
Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..
AP Rains: ప్రయాణికులకు అలెర్ట్.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3xnsdX3
0 Response to "Weddings: గోవాలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారా?.. విలువైన సమాచారం మీకోసమే..!"
Post a Comment