
Viral Video: ఒకే నెలలో, ఒకే తేదీలో పుట్టిన ముగ్గురు సిస్టర్స్.. ఎలా..? వీడియో

అప్పడప్పుడూ మనిషి జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఒకే తేదిన లేదా ఒకే రోజున అక్కా తమ్ముళు పుట్టడం తరుచుగా వినే ఉంటాం. అలాగే తల్లిదండ్రులు పుట్టిన తేదీల్లోనే పిల్లలు పుట్టడం జరుగుతుంది. కానీ అత్యంత అరుదుగా సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిన జన్మించడం జరుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం యూఎస్‌కి చెందిన ఒక జంటకు ఎదురైంది. అంతేకాదు ఈ జంటకి మూడేసి సంత్సారాల తేడాతో ఒకే నెల ఒకే రోజు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అమెరికాకు చెందిన క్రిస్టిన్ లామెర్ట్ సంవత్సరాల తేడాతో ఆగస్టు 25న తన ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చింది. క్రిస్టిన్ 2015లో మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పడు వైద్యులు ఆమెకు ఇచ్చిన డెలివరీ డేట్ ఆగస్టు 23.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: పామును చెడుగుడు ఆడుకున్న ముంగీస.. ఫైట్‌లో గెలిచింది ఎవరంటే? వీడియో వైరల్!
Viral Video: జాక్‌పాట్ కొట్టిన ఉబర్ డ్రైవర్..! అతని ఆనందానికి అవధులు లేవు.. వీడియో
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ECZXSt
0 Response to "Viral Video: ఒకే నెలలో, ఒకే తేదీలో పుట్టిన ముగ్గురు సిస్టర్స్.. ఎలా..? వీడియో"
Post a Comment