
TSRTC: శబరిమల భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. తక్కువ ఛార్జీలతో అద్దె బస్సులు.. పూర్తి వివరాలివే..

అయ్యప్ప స్వాములు, శబరిమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తక్కువ ఛార్జీలతో శబరిమలకు స్పెషల్ బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను అధికారిక ట్విట్టర్‌లో పంచుకుంది. ఇందులో భాగంగా
1. 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సులను కిలోమీటర్‌కు రూ. 48.96 చొప్పున
2. 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులను కిలోమీటర్ రూ. 47.20 చొప్పున
4. 49 సీట్లు ఉన్న ఎక్స్‌ప్రెస్ బస్స్ఉలను రూ. 52.43 చొప్పున అద్దెకు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. పైన తెలిపిన బస్సులన్నింటికీ గంటకు రూ. 300 చొప్పున వెయిటింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
నిజామాబాద్ డిపో పరిధిలోనూ..
Baca Juga
@tsrtcmdoffice @TSRTCHQ
Ayyappa Devotees are requested to utilize TSRTC Buses for their pilgrimage, Details are furnished below. pic.twitter.com/rR6wauHc3Y— RM NZB TSRTC (@RM_NZB) November 13, 2021
Also Read:
Viral Video: న్యాయం కోసం వచ్చిన వృద్దుడిపై ఎస్ఐ దాడి.. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాష్టీకం..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ChCapN
0 Response to "TSRTC: శబరిమల భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. తక్కువ ఛార్జీలతో అద్దె బస్సులు.. పూర్తి వివరాలివే.."
Post a Comment