-->
Telangana – Public Holidays(2022): 2022లో పబ్లిక్ హాలిడేస్ ఇవే.. ప్రకటన విడుదల చేసిన తెలంగాణ సర్కార్..

Telangana – Public Holidays(2022): 2022లో పబ్లిక్ హాలిడేస్ ఇవే.. ప్రకటన విడుదల చేసిన తెలంగాణ సర్కార్..

Telangana Govt

Telangana – Public Holidays 2022: తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన విడుదల చేసింది. మరొక నెల రోజుల్లో 2021 సంవత్సరం ముగిసి.. 2022 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో.. ఈ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. ఇంతకీ ఏంటా ప్రకటన అనేగా.. అక్కడికే వెళ్దాం పదండి. సాధారణంగా.. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు ఆ సంవత్సరంలో ఉన్న పండుగలు, సెలవుల గురించే సెర్చ్ చేస్తారు. ఇప్పుడు ఆ సెలవుల గురించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

2022 సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ హాలిడేస్, జనరల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్‌ లిస్ట్‌ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నెగోషియ‌బుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్(Negotiable Instruments Act) ప్రకారం.. 2022లో 23 ప‌బ్లిక్ హాలీడేస్ ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కార్యాల‌యాల‌కు 28 జ‌న‌ర‌ల్ హాలీడేస్, 5 ఆప్షన‌ల్ హాలిడేస్ ఉన్నాయి. ఇక పండుగ‌ల కోసం, స్పెష‌ల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెల‌వులు ఉన్నాయి. ఇక అదివారాలు, రెండో శనివారాల్లో సెలవులు యధాతధం. ఈ సెలవులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కింద చూడొచ్చు..

Leaves:

Holidays Main Holidays 2

Also read:

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nWAOgf

0 Response to "Telangana – Public Holidays(2022): 2022లో పబ్లిక్ హాలిడేస్ ఇవే.. ప్రకటన విడుదల చేసిన తెలంగాణ సర్కార్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel