-->
Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధరలు.. కిలో సిల్వర్‌ రేట్‌ ఎంతంటే..?

Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధరలు.. కిలో సిల్వర్‌ రేట్‌ ఎంతంటే..?

Today Silver

Silver Price Today: బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. పెరిగిన పసిడి ధరలతోపాటు సిల్వర్ రేట్స్ కూడా పెరిగాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి మళ్లీ నిరాశే మిగిలింది. దేశీయ మార్కెట్లో వెండి ధరలలో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.71,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 714 కి చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలలో మార్పులు ఈ విధంగా ఉన్నాయి.

ఈరోజు ఉదయం ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 663 ఉండగా.. కేజీ ధర రూ. 66,300కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10గ్రాముల ధర రూ. 714 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71400కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల ధర రూ. 663 ఉండగా.. కేజీ ధర రూ. 66300కు చేరింది. ఇక హైద్రాబాద్ లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 714 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71400కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ. 714 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71400కు చేరింది.

ఇదిలా ఉంటే బంగారం ధరలు.. ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,340కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,550కు చేరింది.

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్‌ టైర్‌.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు

Indian Railway: అలసిపోయిన ప్రయాణికుల కోసం కొత్త సేవలు.. విశ్రాంతి తీసుకోవడానికి వీటి ఏర్పాటు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CwMaeA

Related Posts

0 Response to "Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధరలు.. కిలో సిల్వర్‌ రేట్‌ ఎంతంటే..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel