-->
Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతోన్న గోల్డ్‌ రేట్స్‌.. తులం ధర ఎంత ఉందంటే..

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతోన్న గోల్డ్‌ రేట్స్‌.. తులం ధర ఎంత ఉందంటే..

Gold Price Today

Gold Price Today: దీపావళి సందర్భంగా బంగారం ధర విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. దసరా, దీపావళికి తోడుగా పెళ్లిలులాంటి శుభ కార్యక్రమాలు కూడా ఎక్కువగా ఉండడంతో బంగారం ధర పైపైకి పోయింది. అయితే తాజాగా మాత్రం బంగారం ధరలకు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. మంగళవారం గోల్డ్‌ రేట్స్‌ విషయంలో పెద్దగా మార్పులు కనిపించలేవు. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి నేడు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం రేట్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,890 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 52,240 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,280 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,280 గా నమోదైంది.

* చెన్నై రాజధాని తమిళనాడులో మాత్రం బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 46,050 గా ఉండగా. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,240 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,740 గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,900 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,900 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలోనూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,740 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,900గా ఉంది.

* సాగర తీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,740 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,900గా ఉంది.

Also Read: Thalli Pogathey : విడుదలకు సిద్ధమైన నిన్నుకోరి తమిళ రీమేక్‌.. అనుపమకు డబ్బింగ్‌ చెప్పిన సింగర్‌ చిన్మయి..

Crime News: లిప్టు పేరుతో మైనర్ బాలిక కిడ్నాప్.. పార్క్‌లోకి తీసుకెళ్లి అఘాయిత్యం.. ఢిల్లీ సివిల్ డిఫెన్స్ ఉద్యోగి అరెస్ట్!

Stock Market: స్టాక్‌ మార్కెట్లకు బ్లాక్‌ మండే.. భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Zegrl3

0 Response to "Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. స్థిరంగా కొనసాగుతోన్న గోల్డ్‌ రేట్స్‌.. తులం ధర ఎంత ఉందంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel