
చలికాలంలో నువ్వుల లడ్డూలు కచ్చితంగా తినాలి..! ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం..

Nuvvula Laddu: చలికాలంలో నువ్వుల లడ్డూలను ఎక్కువగా తింటారు. ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు అన్నీ ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. బెల్లం, వేరుశెనగతో తయారు చేస్తారు. అంతేకాదు బెల్లం స్వీట్లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. అతిథులకు అందించడానికి మంచి వంటకం. ఏదైనా ప్రత్యేక సందర్భాలలో కూడా వీటిని తయారు చేయవచ్చు. నువ్వులలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఈ చిన్న విత్తనాలు ప్రోటీన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల అద్భుతమైన మూలం. ఇవి మీ చర్మం, ఎముకలు, జుట్టుకు చాలా మంచిది. నువ్వులలో ఎముకలను ధృడంగా ఉంచే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కాలేయం, చర్మానికి కూడా మేలు చేస్తాయి. నువ్వులలో ముఖ్యంగా కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కొత్త ఎముకలను నిర్మించడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
నువ్వుల లడ్డుకి కావలసినవి
1. నువ్వులు – 200 గ్రాములు
2. నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
4. తరిగిన బెల్లం – 300 గ్రాములు
ఎలా తయారు చేయాలి
Baca Juga
విటమిన్ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/30APSH6
0 Response to "చలికాలంలో నువ్వుల లడ్డూలు కచ్చితంగా తినాలి..! ఆ సమస్యలకు చక్కటి పరిష్కారం.."
Post a Comment