-->
APPSC Jobs: నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

APPSC Jobs: నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

Appsc

Extension Officer Posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 విస్తరణ అధికారి గ్రేడ్‌-1 పోస్టులకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆన్లైల్ ఫీజు చెల్లించేందుకు డిసెంబర్ 7వ తేదీ ఆఖరి గడువు. ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపర్చినట్లు కమిషన్‌ ప్రకటనలో తెలిపింది.

ఈ పోస్టులకు మహిళలే అర్హులు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషన్ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు కమిషన్ ప్రకటించిన విధంగా ఆయా విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింద ఇచ్చిన లింకులో చూసుకోండి.

ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటన కోసం ఈ లింకును క్లిక్ చేయండి.

Also Read:

Hospital Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. ఈ ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే.. అక్కడ మాత్రం భారీగా పెరిగింది..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EUReew

Related Posts

0 Response to "APPSC Jobs: నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel