-->
Viral Video: టీకా సర్టిఫికెట్‌ చూపమన్నారు అరుస్తూ.. కోపంతో ఊగిపోయిన మహిళ.. వీడియో

Viral Video: టీకా సర్టిఫికెట్‌ చూపమన్నారు అరుస్తూ.. కోపంతో ఊగిపోయిన మహిళ.. వీడియో

పాకిస్తాన్‌లో కరోనా వాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ చూపమన్నందుకు ఓ మహిళా కస్టమర్‌ రెస్టారెంట్‌ సిబ్బందిపై అరుస్తూ.. కోపంతో ఊగిపోయారు. ఈ ఘటన కరాచీలోని ఓక్రా టెస్ట్ కిచెన్ రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ మహిళా కస్టమర్‌ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది బాధ్యతగా కరోనా వైరస్‌ టీకా ధ్రువపత్రాన్ని చూపాలని కోరారు. దీంతో ఆమె ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ.. తనను సర్టిఫికేట్‌ ఆడుగుతారా? అంటూ సిబ్బందిపై అరిచి గొడవకు దిగింది. ఇది ప్రభుత్వం విధించిన తప్పనిసరి నిబంధన అని సిబ్బంది ఎంత చెప్పినా ఆమె పట్టించుకోలేదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Know This: అంతరిక్షం నుంచి భూమికి సిగ్నల్స్.. ఏలియన్స్ పంపినవేనా..? వీడియో

Viral Video: వధువు డ్యాన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న వరుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3aMHLZU

0 Response to "Viral Video: టీకా సర్టిఫికెట్‌ చూపమన్నారు అరుస్తూ.. కోపంతో ఊగిపోయిన మహిళ.. వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel