-->
Viral Video: వినూత్నంగా బర్త్‌డే సెలబ్రేషన్‌.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్.. వీడియో

Viral Video: వినూత్నంగా బర్త్‌డే సెలబ్రేషన్‌.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్.. వీడియో

Cut 550 Cakes

ఓ యువకుడు తన బర్త్‌డేను వినూత్నంగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోకి చెందిన సూర్య రాటూరి అనే యువకుడు.. మూడు టేబుల్స్‌పై ఉంచిన 550 రకాల కేకులను వరుసగా కట్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ముంబైలోని కాండివలి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ బర్త్‌ డే సెలబ్రేషన్‌కు చెందిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: తాలిబన్ల రాజ్యంలో ఘనంగా నవరాత్రి వేడుకలు.. వీడియో

ఇంటర్‌ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఈవీ ట్రాన్స్.. వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vxhAQx

Related Posts

0 Response to "Viral Video: వినూత్నంగా బర్త్‌డే సెలబ్రేషన్‌.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్.. వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel