-->
Viral Video: ఈ చిలుక చూడండి.. అప్పడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! వీడియో

Viral Video: ఈ చిలుక చూడండి.. అప్పడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! వీడియో

Parrot Performs Peekaboo

మనం సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు చూస్తుంటాం. అందులో పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. వాటి మనుగడను దగ్గరనుంచి చూసిన అనుభూతి కలుగుతుంది. అవి చేసే చేష్టలు కొన్ని ఫన్నీగా, కొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. మనం అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్ని చూడగానే చిన్నితల్లి లేదా చిట్టి తండ్రి అంటూనో మరేదైనా ముద్దు పేరుతోనో పిలుస్తూ ఆనందిస్తాం కదా. అలాగే టర్కీలోని బుర్సాలో ఓ చిలుక అప్పడే పుట్టిన తన పిల్లలను అచ్చం మనిషిలాగే ముద్దు ముద్దుగా పలకరిస్తోంది. రామచిలుక జాతికి చెందిన కాకాటిల్స్‌ అనే ఈ పక్షి..

 

మరిన్ని ఇక్కడ చూడండి: అద్భుతం.. వర్షాకాలంలో మునిగి.. వేసవిలో తేలే చర్చి.. వీడియో

Viral Video: గుడ్ల నుంచి పాము పిల్లలు బయటకు రావడం ఎప్పుడైనా చూశారా.. అయితే ఓ లుక్ వేయండి.. వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mWVO4I

0 Response to "Viral Video: ఈ చిలుక చూడండి.. అప్పడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel