-->
Hyderabad Rains: మూడు గంటలు దంచికొట్టిన వాన.. అతలాకుతలమైన భాగ్యనగరం..

Hyderabad Rains: మూడు గంటలు దంచికొట్టిన వాన.. అతలాకుతలమైన భాగ్యనగరం..

Hyderabad Rains

Hyderabad Rains: శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ ఒక్క సరిగా అతలాకుతలం ఇయ్యింది. నగరం మొత్తం చెరువును తలపించింది. చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీనగర్ చింతలకుంటా ప్రాంతం లో ఒక వ్యక్తి నాలలో గల్లంతయ్యాడు అన్న సమాచారంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. నగర మేయర్ విజయలక్ష్మి హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేరుకొని పర్యవేక్షించారు నాలా ఓవర్ ఫ్లో అవుతుండటంతో టు వీలర్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాద వశాత్తు నాలో పడిపోయాడు. నాలో కొద్ది దూరం కొట్టుకుపోయిన తర్వాత సురక్షితంగా బయట పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, మేయర్ ఊపిరి పీల్చుకున్నారు. మేయర్ నగరం మొత్తం సంచరిస్తూ నీటమునిగిన ప్రాంతాలు కాలనీలను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని ఆరా తీసారు. నగరంలో వరద పరిస్థిని స్వయంగా తెలుసుకుందామని ఉద్దేశంతో నగరం మొత్తం పర్యటిస్తునట్టు మేయర్ తెలిపారు

ఈ సందర్భంగా సానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేయర్ వెంట ఉండి తమ నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలను తీసుకుంటున్న శాశ్వత పరిష్కారాలను దగ్గరుండి వివరించారు.వరద వల్ల దాదాపు స్థానిక కాలనీ లోని మూడు వేల మంది జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నారని దీనికి శాశ్వత పరిష్కారంగా నాలా లు నిర్మిస్తున్నామని రెండు మూడు నెలల్లో ఆ పనులు పూర్తి చేస్తున్నామని వచ్చే ఏడాదికి ఈ ప్రాంతాన్ని జలదిగ్బంధంలో చిక్కుకోకుండా సురక్షితంగా ఉండేలా మారుస్తామని అన్నారు.

HYD Rains:

Also read:

Viral Video: చరిత్రలో నిలిచిపోయేలా పెళ్లి వేడుక.. రెండు దేశాల సరిహద్దులో వివాహం.. వీడియో

Huzurabad By Election: మరింత హీటెక్కిన హుజురాబాద్.. రాజేందర్‌ పేరుతో నాలుగు నామినేషన్లు..

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేందుకు రెడీ.. ఎప్పుడంటే..?? వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3uWZ17P

Related Posts

0 Response to "Hyderabad Rains: మూడు గంటలు దంచికొట్టిన వాన.. అతలాకుతలమైన భాగ్యనగరం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel