
విమానంలో పుట్టిన పిల్లలకు ఏ పౌరసత్వం లభిస్తుంది..?? వీడియో

సాధారణంగా ప్రసవాలు ఇళ్లలోనో, ఆస్పత్రుల్లోనో జరుగుతాయి. ఇలా పుట్టిన పిల్లలకు వారు జన్మించిన స్థలాన్ని అనుసరించి అక్కడ బర్త్ సర్టిఫెకెట్ ఇస్తారు. మరి ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించే సందర్భాల్లో అనుకోకుండా విమానాల్లో ప్రసవాలు జరుగుతాయి. మరి విమానంలో జన్మించిన బిడ్డకు ఏ ప్రాంతం నుంచి బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఆకాశంలో గాల్లో ఎగిగే విమానంలో పుడితే సర్టిఫికేట్‌ను ఎలా జారీ చేస్తారు. విమానంలో జన్మించిన శిశువుకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది.. ఇలాంటి అనుమానాలు కొందరికి రావచ్చు. బిడ్డ ఏ దేశంలో జన్మించాడో ఆ దేశ పౌరసత్వం లభిస్తుందనే విషయం తెలిసిందే. పుట్టిన సర్టిఫికేట్‌లో పుట్టిన ప్రాంతం పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. మరి ఆకాశంలో ఎగిరే విమానంలో బిడ్డ జన్మించినట్లయితే జనన ధృవీకరణలో పుట్టిన స్థలం ఏం రాయాలి?
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: చిన్నపిల్లలా మొసలిని ఎతుకున్న వ్యక్తి..! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CCXc3a
0 Response to "విమానంలో పుట్టిన పిల్లలకు ఏ పౌరసత్వం లభిస్తుంది..?? వీడియో"
Post a Comment