-->
Bigg Boss 5 Telugu: ఇంటి సభ్యులకు స్పెషల్ సర్‏ప్రైజ్.. వెక్కివెక్కి ఏడ్చిన లోబో..

Bigg Boss 5 Telugu: ఇంటి సభ్యులకు స్పెషల్ సర్‏ప్రైజ్.. వెక్కివెక్కి ఏడ్చిన లోబో..

Bigg Boss 5 Telugu

బిగ్‏బాస్.. సండే ఫండే మరింత సంబరంగా జరిగింది. నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా.. నిన్నటి ఎపిసోడ్‏లో నాగార్జున సంప్రదాయపు పంచె కట్టులో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇంటి సభ్యులు సైతం పూర్తిగా సంప్రదాయపు దుస్తులలో అందంగా పూస్తాబయి కనిపించారు. ఇక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంటి సభ్యులతో తొమ్మిది ఆటలు, తొమ్మిది బహుమతులు అంటూ సభ్యులకు వీడియోలను చూపించాడు. దీంతో కంటెస్టెంట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇందులో భాగంగా టీం ఏ, టీఎం బీ అంటూ ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశారు. టీం ఏలో రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్, ప్రియాంక, లోబో, యానీ ఉండగా.. మిగిలినవారు టీం బీలో ఉన్నారు. ఇక మొదటగా వీరి మధ్య రింగ్ ఫైట్ పెట్టారు. ఇందులో సన్నీ, సిరి గెవవడంతో వారికి తమ ఫ్యామిలీ వీడియోలను చూపించారు. ఆ తర్వాత లోబోకు తన కుటుంబానికి సంబంధించిన వీడియోను చూపించారు. తన కూతురు మాటలు విన్న లోబో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తర్వతా.. జెస్సీకి వాళ్ల అమ్మ ధైర్యం చెప్పింది. ఇక ఆ తర్వాత రెండు గ్రూపులు చెరో స్కిట్‏తో మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆటలో రవి టీం గెలవగా.. యానీ మాస్టర్‏కు ఆమె తల్లి మాట్లాడిన వీడియో చూపించారు. దీంతో యానీ మాస్టర్ ఉద్వేగానికి లోనైంది. ఇక ఆ తర్వాత.. రవికి తన కూతురు మాట్లాడిన వీడియో చూపించగా.. ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత హమీదాకు తన కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోను చూపించారు.

Also Read: MAA elections 2021: విజయం ఇచ్చిన ఆనందం.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు..

Bigg Boss 5 Telugu: హమీదను ఎలిమినేట్ చేయడం దారుణం అంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

Kartikeya Gummakonda : సిద్ధార్థ్ అంటే నాకు చాలా జెలసీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్ఎక్స్ 100 హీరో

Sukumar : అల్లు అర్జున్‌తో మరో సినిమా.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్ సుకుమార్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3iQbDZx

0 Response to "Bigg Boss 5 Telugu: ఇంటి సభ్యులకు స్పెషల్ సర్‏ప్రైజ్.. వెక్కివెక్కి ఏడ్చిన లోబో.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel