-->
Viral video: డీజేగా మారిన వధువు..! చిందులేస్తూ సందడి చేసిన పెళ్లి జంట!.. వీడియో

Viral video: డీజేగా మారిన వధువు..! చిందులేస్తూ సందడి చేసిన పెళ్లి జంట!.. వీడియో

Bride Dance

ఇంటర్నెట్ ప్రపంచంలో వివాహానికి సంబంధించిన చాలా వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. కొత్త పెళ్లి జంట చేసే డ్యాన్స్ లు, బరాత్ డ్యాన్సులు వీటిలో ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వధువు DJ గా మారి అతిథుల కోసం కొత్త పాటలు ప్లే చేసింది. నవ జంట పాడుతున్న వీడియో చూసి తీరాల్సిందే. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియోపై లైకుల వర్షం కురుస్తోంది. చాలామంది ఈ వీడియోను షేర్‌ చేశారు. ‘మీ ఇద్దరికీ హ్యాపీ మ్యారేజ్’ అంటూ ఒకరు, వధువు చాలా సందడి చేస్తుందని మరొకరు ప్రశంసించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: వైరల్‌గా రచయిత పోస్ట్‌..!! ఉబ్బితబ్బిబవుతున్న భారత అభిమాని..!! వీడియో

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. నేషనల్‌ హైవేపై స్తంభించిన రాకపోకలు.. వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2X6Rirf

0 Response to "Viral video: డీజేగా మారిన వధువు..! చిందులేస్తూ సందడి చేసిన పెళ్లి జంట!.. వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel