-->
వైరల్‌గా రచయిత పోస్ట్‌..!! ఉబ్బితబ్బిబవుతున్న భారత అభిమాని..!! వీడియో

వైరల్‌గా రచయిత పోస్ట్‌..!! ఉబ్బితబ్బిబవుతున్న భారత అభిమాని..!! వీడియో

Indian Auto Driver Photo

ఇప్పుడైతే పుస్తక పఠనం తగ్గి, ఇంటర్నెట్‌ పఠనం పెరిగింది. అయినా అక్కడక్కడా పుస్తకాలంటే ప్రాణం పెట్టే వారు కనిపిస్తుంటారు. కేరళలోని ఓ ఆటో డ్రైవర్‌ ప్రసిద్ధ రచయితల పుస్తకాలన్నీ చదివేశాడు. అయితే అందులో అతన్ని బాగా ఆకట్టుకుంది ది ఆల్కెమిస్ట్‌. రచయిత పాలో కోయిలో పై తన అభిమానానికి గుర్తుగా అతనో పని చేశాడు. ఇప్పుడతన్ని ఆ పని బాగా పాపులర్‌గా మార్చేసింది .స్థానిక మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో ఓ గొర్రెల కాపరి పిల్లాడి జీవన ప్రయాణం, అతనికి ఎదురైన ఆటుపోట్లు అనుభవాల సారమే ద ఆల్కెమిస్ట్‌ పుస్తకం. కేరళలో ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్న ప్రదీప్‌ను “ద ఆల్కెమిస్ట్‌’ నవల తెగ ఆకట్టుకోవడంతో అతను రచయిత పాల్‌ కోయిలోకు అభిమాని అయ్యాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. నేషనల్‌ హైవేపై స్తంభించిన రాకపోకలు.. వీడియో

లైవ్‌ మ్యాచ్‌లోకి పోలీసుల ఎంట్రీ.. నలుగురు ప్లేయర్లు అరెస్ట్‌..!! వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DXgaT6

0 Response to "వైరల్‌గా రచయిత పోస్ట్‌..!! ఉబ్బితబ్బిబవుతున్న భారత అభిమాని..!! వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel