-->
Viral Video: విశాఖలోని శంభువాని పాలెంలో 15 అడుగుల పొడవైన గిరి నాగు ప్రత్యక్షం..!! వీడియో

Viral Video: విశాఖలోని శంభువాని పాలెంలో 15 అడుగుల పొడవైన గిరి నాగు ప్రత్యక్షం..!! వీడియో

Cobra In Farm Land

తెలుగు రాష్ట్రాల్లో విష సర్పాలు హడలెత్తిస్తున్నాయి. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం, రైవాడ పంచాయతీ పరిధిలో భారీ పొడవైన గిరినాగు ప్రత్యక్షమైంది…శంభు వాని పాలెం వాసులను భారీ గిరి నాగు భయపెట్టింది. పొలం పనులు చేస్తున్న రైతులు.. తమకు దగ్గర్లో పాము సంచరించడం గుర్తించారు. భయాందోళనకు గురైన స్థానికులు…వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది… సుమారు రెండు గంటలపాటు శ్రమించి పామును పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విష సర్పాలు హడలెత్తిస్తున్నాయి. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం, రైవాడ పంచాయతీ పరిధిలో భారీ పొడవైన గిరినాగు ప్రత్యక్షమైంది…శంభు వాని పాలెం వాసులను భారీ గిరి నాగు భయపెట్టింది. పొలం పనులు చేస్తున్న రైతులు.. తమకు దగ్గర్లో పాము సంచరించడం గుర్తించారు. భయాందోళనకు గురైన స్థానికులు…వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది… సుమారు రెండు గంటలపాటు శ్రమించి పామును పట్టుకున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: గూడూరు మండల ఎంపీటీసీ నూకల రాధిక మానవత్వం.. పేదింటి మహిళకు సొంత ఖర్చులతో సీమంతం వేడుక.. వీడియో

కారులో పట్టుబడ్డ సంచులు.. చూస్తే దిమ్మ తిరిగేలా షాక్.. వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3o6GzZh

Related Posts

0 Response to "Viral Video: విశాఖలోని శంభువాని పాలెంలో 15 అడుగుల పొడవైన గిరి నాగు ప్రత్యక్షం..!! వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel