-->
క్రిప్టో కరెన్సీపై హెచ్చరిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఎకనామిస్ట్‌.. వీడియో

క్రిప్టో కరెన్సీపై హెచ్చరిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఎకనామిస్ట్‌.. వీడియో

Cryptocurrency Users

క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ విలువ రోజురోజుకూ పెరిగుతోంది. దాంతో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది బిట్‌కాయిన్‌. పూర్తి బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో క్రిప్టోకరెన్సీ లావాదేవీలను జరుపుతుంటారు. దాంతో దీన్ని మైనింగ్‌ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్‌ కార్డులు వాడాల్సి వస్తోంది. తాజాగా క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ చేయడంపై విస్తుపోయే విషయాలను వెల్లడించింది ఓ నివేదిక. బిట్‌కాయిన్‌, ఇతర క్రిప్టోకరెన్సీల మైనింగ్‌ చేయడంతో గణనీయమైన ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందని ఆ నివేదిక ద్వారా తెలుస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Virat Kohli: అమ్మకానికి కోహ్లీ కార్… దీని ధర ఎంతో తెలుసా.. వీడియో

Adivi Sesh: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడవి శేషు.. వీడియో



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2ZsTavz

0 Response to "క్రిప్టో కరెన్సీపై హెచ్చరిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఎకనామిస్ట్‌.. వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel