-->
Viral Video: జర ఆగు కాక !! శోభనానికి ఇంకా టైముంది !! వీడియో

Viral Video: జర ఆగు కాక !! శోభనానికి ఇంకా టైముంది !! వీడియో

Bride Kissing Groom

లవ్ చేసుకున్న కపుల్ పెళ్లి చేసుకుంటే.. తొలినాళ్లలో వారు కలిసి ఉండేందుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ముందు నుంచే వారి మధ్య సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి. పెద్దలు కుదిర్చిన వివాహాలు అయితే మాత్రం నూతన వధూవరులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు.. చూసుకునేందుకు కాస్త బిడియం ఉంటుంది. అయితే ఇవన్నీ పాత రోజుల్లో.. ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌లోనే రొమాన్స్ మొదలెట్టేస్తున్నారు కపుల్స్. కొందరైతే పెళ్లి మండపంలో కూడా రెచ్చిపోతున్నారు. యస్.. తాజాగా అలాంటి వీడియోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హిందూ ఆచారం ప్రకారం జరుగుతున్న ఓ పెళ్లిలో వరుడు వధువుని ముద్దు పెట్టుకున్నాడు. డీప్ లిప్ లాక్‌తో రచ్చ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో

Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో

ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో

Viral Video: వాటెన్‌ ఐడియా సర్జీ !! పీతతో బట్టలు తీయించారు !! వీడియో

అమ్మప్రేమను అద్భుతంగా చాటిన కోతి !! వీడియో వైరల్‌



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3z7bsQC

0 Response to "Viral Video: జర ఆగు కాక !! శోభనానికి ఇంకా టైముంది !! వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel