-->
Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?

Gold

Gold Price Today: మన దేశంలో బంగారానికి మహిళలు అత్యంత విలువ ఇస్తుంటారు. పసిడి ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్లో అయితే చెప్పనవసరం లేదు. వివిధ కారణాల వల్ల దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ధరలు ఒకరోజు పెరిగితే ఒక రోజు తగ్గుతుంది.. లేకపోతే స్థిరంగా కొనసాగుతుంటాయి. ఇక తాజాగా శనివారం (డిసెంబర్ 25) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తటస్థంగా ఉన్నాయి. దేశీయంగా నమోదైన ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 ఉంది.

► కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480గా ఉంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,480గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ల ఆధారంగా ఇస్తున్నారు. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

80 దేశాల్లో 1512 స్క్రీన్‌లలో విడుదలైన 83 చిత్రం.. భారీ వసూళ్ల దిశగా పరుగులు..

RBI: ఆ బ్యాంకుపై ఆర్బీఐ 30 లక్షల జరిమానా.. రెండు సహకార బ్యాంకులపై చర్యలు.. ఎందుకంటే..?

ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పీఎఫ్ అమౌంట్‌ పెరిగే అవకాశం.. వేతన సరళిలో మార్పులు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3JfYwMU

Related Posts

0 Response to "Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel