Rashid stunning catch: రషీద్ స్టన్నింగ్ క్యాచ్.! ఫిదా అవున్నారు నెటిజన్స్.. వైరల్ అవుతున్న వీడియో…

ఇంగ్లాండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ స్టన్నింగ్ క్యాచ్‌కు ఫిదా అవున్నారు నెటిజన్స్. టీ20 ప్రపంచకప్2021లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఈ అద్బుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్యపరిచాడు. 6వ ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో.. షకీబ్ అల్ హసన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. దీంతోకాస్త మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. అయితే షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ పరిగెత్తుకుంటూ వెళ్లి, ఒక్కసారిగా గాల్లో ఎగిరి క్యాచ్‌ను అందకున్నాడు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇనస్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)
Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GVvlxp


0 Response to "Rashid stunning catch: రషీద్ స్టన్నింగ్ క్యాచ్.! ఫిదా అవున్నారు నెటిజన్స్.. వైరల్ అవుతున్న వీడియో…"
Post a Comment